ఇలా స్నానం చేయడం చాలా డేంజర్.. ఎందుకంటే?
చల్లని నీరు శరీరంపై అకస్మాత్తుగా పడడం వల్ల ప్రాణాంతక పరిస్థితులు
హఠాత్తుగా చల్లని నీళ్లు పోసుకోవడం గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరం
చల్లని నీరు ఒక్కసారే పోసుకుంటే చర్మంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి.
రక్తనాళాలు సంకోచించడం వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది.
రక్తనాళాలు తీవ్ర ఒత్తిడి గురై..అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం