పులిపిర్లు అధికంగా వస్తున్నాయా?
పులిపుర్లు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల వస్తాయి.
వెల్లుల్లి పేస్టును పులిపుర్లపై రాస్తే అవి రాలి కింద పడిపోతాయి.
మేడి చెట్టు నుంచి వచ్చే పాలను తీసి పులిపిర్లకు రాయడం వల్ల పులిపిర్లు రాలి పడిపోతాయి.
కలబందలో కూడా పులిపిర్లను తగ్గించే శక్తి ఉంది.
విటమిన్ ఈ ఆయిల్ ను పులిపిర్లపై మర్దన చేయడం వల్ల అవి రాలిపోయే అవకాశం ఉంది.
ఇలా తరచూ చేస్తూ ఉంటే పులిపిర్లను సులువుగా తొలగించుకోవచ్చు.