నువ్వులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.

నువ్వులను రోజూ వాడితే ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

నువ్వులు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు, మలబద్ధకం సమస్య  తగ్గుతుంది.

కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్‌ను నువ్వుల్లోని పోషకాలు రక్షిస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లు నువ్వులను  ప్రతి రోజు తీసుకుంటే మంచిది.