ఏ.అర్ అనగా అల్ల రఖా రెహ్మాన్
.రెహ్మాన్ అసలుపేరు దిలీప్ కుమార్.
నాలుగేళ్ల వయసు నుండే రెహ్మాన్ తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు
మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు
స్లమ్ డాగ్ మిలయనీర్ చిత్రంలో పాడిన జయహో సాంగ్ కు రెహమాన్ కు ఆస్కార్ వరించింది
ఆస్కార్ అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్ కావడం విశేషం
నాలుగు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడి గా అవార్డ్ పొందాడు. అలాగే 19 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు
రెహ్మాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెహ్మాన్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే రెహ్మాన్