అందం, అభినయం కలగలిపిన హీరోయిన్ అనుష్క శెట్టి

1981 నవంబరు 7 న మంగుళూరులో అనుష్క జన్మించింది

ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్ వద్ద యోగా నిపుణురాలిగా  పని చేసింది

సూపర్ సినిమాతో అనుష్క తెలుగు తెరకు పరిచయమైంది

అనుష్క అసలు పేరు స్వీటీ. నాగార్జున ఆ పేరును పెట్టారు

అరుంధతి, భాగమతి, బాహుబలి చిత్రాలతో అనుష్క మంచి పేరు తెచ్చుకొంది

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది

ప్రయోగాలకు ఎప్పుడు ముందు ఉండే అనుష్క సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగి కనిపించింది

ఇక స్వీటీ వ్యక్తిత్వం ఎంతోమంది హీరోయిన్లు ఆదర్శంగా తీసుకొనేలా ఉంటుంది

నేటితో అనుష్క 41 వ పడిలోకి అడుగుపెడుతోంది

అనుష్క మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అనుష్క