అరటిపండులో మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు దీనిని ఇష్ట పడుతారు

మీరు రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే మీరు మంచి ఆరోగ్య ఫలితాలను అందుకుంటారు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి

అరటికాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

అధిక బరువుతో ఉంటే అరటిపండ్లు బరువు తగ్గడానికి మరియు మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుంది.

పొటాషియం మన శరీరానికి చాలా ముఖ్యం, కూరగాయలు మరియు అరటిపండ్లు తినేవారికి పొటాషియం పుష్కలంగా లభిస్తుం

అరటిపండ్లు బ్రోమెలైన్, బి విటమిన్లకు మంచి మూలం. టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది.