ఎప్పుడూ తెల్ల ఉప్పే కాదు, అప్పుడప్పుడు నల్ల ఉప్పును వాడండి

ఆయుర్వేద వైద్యంలో వందల ఏళ్లుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. 

సోడియం క్లోరైడ్,ఐరన్,సల్ఫర్,సోడియం,హైడ్రోజన్ వంటివి నల్ల ఉప్పులో ఉంటాయి.

హై బీపీతో బాధపడేవారు నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి.

రక్త హీనత సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.

సైనస్,దగ్గు,జలుబు,శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి నల్ల ఉప్పు మంచిది. 

గ్లాసు నీళ్లలో అర స్పూన్ ఉప్పు వేసి, నిమ్మరసం కలిపి పరగడుపున దీనిని తాగాలి.