స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు
గంగోత్రి టూ పుష్ప మధ్యలో చాలా సినిమాలను బన్నీ రిజెక్ట్ చేశాడు
కొన్ని కథలు నచ్చక మరికొన్ని డేట్స్ అడ్జెస్ట్ కాక బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు.. ఆ సినిమాలు ఏంటో చూద్దాం
ఇందులో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాల్లో బన్నీ నటిస్తే వేరే లెవెల్లో ఉండేదని అభిమానులు అంటున్నారు