ఈదర నరేష్.. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న కుమారుడు.

 1982 జూన్ 30 న నరేష్ జన్మించాడు

'అల్లరి' సినిమాతో వెండితెరకు పరిచయమై అల్లరి నరేష్ గా పేరు తెచ్చుకున్నాడు.

కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు.

విలన్ కావాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్ అనూహ్యంగా హీరోగా మారాడు.

గమ్యం, మహర్షి, శంభో శివ శంభో చిత్రాలకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డులు గెలుచుకున్నాడు.

2015 లో విపుర అనే తెలుగమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

అల్లరి నరేష్, విపుర జంటకు అయానా ఇవిక అనే కూతురు ఉంది.

ప్రస్తుతం నరేష్ ఇట్లు మారేడుమిల్లి, సభకు నమస్కారం చిత్రాల్లో నటిస్తున్నాడు.

My City Hyderabad తరుపున నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు