అఖిల్ పుట్టిన ఏడాదికే సిసింద్రీ సినిమాతో మెప్పించాడు
అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమాలో అఖిల్ క్యామియో లో కనిపించి మెప్పించాడు
2015 లో అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు
2017 లో హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
తండ్రి మజ్ను సినిమా టైటిల్ తో mr. మజ్నుగా 2019 లో అభిమానులను పలకరించాడు
ఇక రెండేళ్లు గ్యాప్ తీసుకొని 2021 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు
ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పరిచయం కానున్నాడు . మరి ఈ సినిమాతో అయ్యగారు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి