కోడిగుడ్లు తిన్నాక వీటిని తినకూడదు..లేదంటే  సమస్యలు తప్పవు

గుడ్డు తిన్నాక స్వీట్లు తినడం మానేయాలి. 

చేపలతో చేసిన వంటకాలతో  కోడిగుడ్లు తింటే కొందరిలో అలర్జీలకు కారణం అవుతాయి.

గుడ్లు తిన్నాక టీ, కాఫీలు తాగకూడదు ఇవి మలబద్ధకానికి దారి తీస్తాయి

ఉడకబెట్టిన గుడ్లు, అరటిపండుతో కలిపి తినకపోవడం మంచిది.

కోడిగుడ్లు , పనీర్‌ కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావచ్చు.