బ్రేకప్.. నో టెన్షన్

దీపికా పదుకొనే  స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన ఈ భామ డిప్రెషన్ ను వదిలి మరో హీరోను పెళ్లాడి హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తోంది.

కత్రీనా కైఫ్  బాలీవుడ్ హీరోతో ప్రేమ విఫలమయ్యాక స్ట్రాంగ్ అయిన కత్రీనా తనను ప్రేమించినవాడిని పెళ్ళాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది .

ఇలియానా  ప్రియుడు నుంచి బ్రేకప్ వలన డిప్రెషన్ లోకి వెళ్లిన ఇలియానా.. అందులో నుంచి బయటపడి ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెడుతోంది.

జాన్వీ కపూర్ బ్రేకప్ వలన కృంగిపోను .. డిప్రెషన్ వలన కెరీర్ ను నాశనం చేసుకోను అని తన బ్రేకప్ స్టోరీ చెప్పిన జాన్వీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కష్టపడుతోంది.

అనన్య పాండే స్టార్ హీరో తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లైగర్ భామ ఇటీవలే బ్రేకప్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని టాక్. అయినా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడం కోసం కష్టపడుతోందట.

శ్రద్దా కపూర్  స్టార్ హీరోతో డేటింగ్ చేసిన ఈ భామ విబేధాల వలన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందని టాక్.. ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి సాహో బ్యూటీ వరుస సినిమాలను చేస్తోంది.

మెహ్రీన్ ఫిర్జాదా  ఎంగేజ్ మెంట్ బ్రేక్ అయిన తర్వాత వరుస సినిమాలను చేస్తూ, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ డిప్రెషన్ లో పడకుండా కెరీర్ ను సెట్ చేసుకొంటుంది.