మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారి తెరకెక్కిన చిత్రం అతడు

రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఇది రెండో సినిమా 

నిర్మాత మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు

మహేష్ సరసన మొదటిసారి త్రిష హీరోయిన్ గా నటించింది

మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు

అతడు సినిమా 2005 ఆగస్టు 10 న విడుదలై అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది

మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది

ఈ సూపర్ కాంబో మూవీ నిన్నటితో సక్సెస్ఫుల్ గా 17 ఏళ్ళు పూర్తి చేసుకొంది