mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Uncategorized Ms Dhonis Wife Sakshi Tweets About Power Crisis In Jharkhand
Updated On - 11:42 AM, Tue - 26 April 22

జార్ఖండ్ ప్రభుత్వం పై సాక్షి ధోని సెటైర్లు

By balu.writer
జార్ఖండ్ ప్రభుత్వం పై సాక్షి ధోని సెటైర్లు

జార్ఖండ్ ప్రభుత్వం పై సాక్షి ధోని సెటైర్లు

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్‌ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు విసిరారు.. జార్ఖండ్‌లో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ఒక ట్యాక్స్‌ పేయర్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకు ఉందనేది తెలుసుకోవాలనుకుంటున్నా’ అని ట్విట్టర్‌ వేదికగా జార్ఖండ్ ప్రభుత్వం పై ప్రశ్నలు సంధించింది సాక్షి ధోని. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు దీనిని పరిష్కరించలేకపోతుందంటూ సెటైర్లు వేశారు.

గత కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో కరెంట్‌ వినియోగం అమాంతం పెరిగిపోయింది. దీంతో లోడ్‌ మార్పు చేస్తున్నామన్న పేరుతో విద్యుత్‌ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !

— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022

Tags
  • Cricket
  • Jharkhand
  • MS Dhini
  • Power Crisis

Related News

KTR:హైదరాబాద్‌ పేరు మార్పు వార్తలపై స్పందించిన కేటీఆర్

Ravi Shastri : భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

India-Ireland T20 Series: ఐర్లాండ్‌పై టీమిండియా అలవోకగా విజయం

Cricket: రిషబ్‌ పంత్‌ను ఔట్‌ చేసిన జడేజా

Virat Kohli: జోరూట్‌లా ప్రయత్నించి విఫలమైన కోహ్లీ

తాజా వార్తలు

  • Fuel Crisis: అక్క‌డ మ‌రో వారం పాటు బ‌డులు బంద్‌..!

  • Supreme court: సోషల్,డిజిటల్‌ మీడియాల పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

  • DRDO: డీఆర్‌డీవో మరో ముందడుగు.. మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

  • Telangana BJP: తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదా..?

  • Tarun Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Trending

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

    • MS Dhoni:మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని

    • Chile Man : జీతం 40 వేలు… ఆ ఒక్క మిస్టేక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

    • Trending: ట్విట్టర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

    • Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact