నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.. వీరసింహారెడ్డి సినిమాతో అదే జోరును కొనసాగిస్తున్నాడు. అటు బుల్లితెరపై కూడా అన్‌స్టాపబుల్ షో తో హిట్ మీద హిట్ కోట్టేస్తున్నాడు సీనియర్ హీరో
కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది.
టీఎస్పీఎస్సీ అంశం రోజుకో మలుపు తిరుగుతున్నది. టీఎస్పీఎస్సీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై ఆధారాలు చెప్పాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. కాగా, టీఎస్పీఎస్సీ లీకేజీలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్‌భవన్‌లో మంగళవారం రాత్రి గవర్నర్ ప్రీ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర యువతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో పోలీసుల తీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ హైకోర్టు మార్గదర్శి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌కు సంబంధించి తమ పరిధిలో అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలు తేలేవరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఏపీ నుండి కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఉగాది కానుకగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకొచ్చింది. ఇందులో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.
మానవ సంబంధాలు, అనుబంధాలు, తెలుగదనం ఉట్టి పడే విధంగా కథలను కృష్ణవంశీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారు.