Telangana cabinet: ఈరోజు సాయంత్రం జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత బందు,పోడు భూములు, డబల్ బెడ్ రూంలపై నిర్ణయం లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బందు ఇవ్వాలని నిర్ణయం లక్షా 30 వేల కుటుంబాలకు రెండో విడత పంపిణీ దళిత బంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయం 118 నియోజకవర్గంలో 1100 మందికి ఈ దఫాలో నిర్ణయం 1,29,800 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఇస్తాం 200 మందికి చీఫ్ సెక్రటరీ దగ్గర పెట్టాం డబుల్ బెడ్రూమ్ 4 లక్షల ఇండ్లు ఇస్తాం ఒక్కో ఇంటికి 3 లక్షల రూపాయల గ్రాంటుగా ఇస్తాం మూడు లక్షల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తాం డబల్ బెడ్రూం హౌసింగ్ లో బాగంగా సొంత జాగ ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం నాలుగు లక్షల మందికి ఇళ్లు నియోజక వర్గానికి 3 వేల ఇళ్లు లబ్దిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం ఒక్కో ఇంటికి మూడు లక్షల గ్రాంట్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్ 14న గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ళ మీద పేదలు తీసుకున్న రుణాలు మాఫీ గొర్రెల పంపిణీ పథకం రెండో విడత పంపిణీ... 4 వేల 463 కోట్ల నిధులు విడుదల ఏప్రిల్ నుండి పంపిణీ 58, 59 జీవో ల లబ్దిదారుల కు ధరఖాస్తుకు మరో అవకాశం, నెల రోజులు గడువు ఓ పెద్ద పండుగా నిర్వహించాలని భావిస్తున్నాము. దళిత వర్గాల ప్రజలను విగ్రహం దగ్గరకు తీసుకు వస్తాం. ఒక పెద్ద సభ నిర్వహిస్తాం నాలుగు లక్షల ఎకరాల పోడు భూములు ను 1,55,393 లబ్ధిదారులకు పంపిణీ అయ్యప్ప భక్తులకు శబరిమలలో 25 కోట్లతో వసతి గృహం నిర్మించాలని నిర్ణయం కాశీలో వసతి గృహం ఏర్పాటు చేయాలని 25 కోట్లు మంజూరు శబరిమలలో 25 కోట్ల తో వసతి గృహం