Kondagattu: కొండగట్టులో పవన్ కల్యాణ్ .. వారాహికి ప్రత్యేక పూజలు
Pawan Kalyan performs special Pooja to his Election Campaigning Vehicle Varahi at Kondagattu
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రధం వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. అభిమానుల సందడి మధ్య కొండగట్టు చేరిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్ర ధారణలో దర్శన మిచ్చిన పవన్, తన వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. తమ అభిమాన హీరోను నేరుగా చూసేందుకు ఎగబడ్డారు. కేరింతలతో స్వాగతం పలికారు.
ధర్మపురిలో పూజలు ముగించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ధర్మపురికి బయలు దేరారు. నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలను కలవనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహి వాహన పూజలో పాల్గొన్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#JanaSenaChaloKondagattu #Varahi pic.twitter.com/9oUfGrf6Ij
— Jana Sena Party Ongole (@JSPOngole) January 24, 2023
భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#ChaloKondagattu #Varahi pic.twitter.com/lrmYbi5jqh
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) January 24, 2023
PK
కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహి వాహన పూజలో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.#JanaSenaChaloKondagattu #JanaSenaparty #JanasenaVarahi #VarahiElectionBattle #VarahiReadyForElectionBattle #ShareefJanasenaSJ pic.twitter.com/izIwykdDjc
— Shareef Janasena (SJ) (@THEWARRIORSJ) January 24, 2023
నాయకుడు @PawanKalyan !! ✊🏻#JanaSenaChaloKondagattu pic.twitter.com/Oo19ppXLFO
— JanaSena Varahi (@JanaSenaVarahi) January 24, 2023
జనసేన ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి' ప్రత్యేక పూజకు సర్వం సిద్ధం! మార్గమధ్యలో
శ్రీ @PawanKalyan గారికి గజమాలలతో, పూలు జల్లి ఆనందోత్సాహాలను తెలిపారు.#JanaSenaChaloKondagattu pic.twitter.com/oznm6V8KY8— JanaSena Party (@JanaSenaParty) January 24, 2023
.