mycityhyderabad podcast Podcast
mycityhyderabad e-magazine e-Magazine
logo
Follow us on:
  • facebook
  • twitter
  • instagram
  • youtube
  • sharechat
  • koo
  • AP ఎలక్షన్ స్పెషల్
  • TS ఎలక్షన్ స్పెషల్
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • AP ఎలక్షన్ స్పెషల్
  • TS ఎలక్షన్ స్పెషల్
  • హైదరాబాద్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్ స్టైల్
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • వినోదం
  • రాశిఫలాలు
  • ప్రత్యేకం
  • ఆధ్యాత్మికం
Close
  • Telangana Politics
  • AP Politics
  • Chandra babu naidu
  • Pawan Kalyan
  • Gold rates
  • Jagan Mohan Reddy
  • Telugu Cinema Updates
  • Cricket Updates
Home » Telangana News » Maoists Are Serious About Multinational Companies

Telangana: మావోయిస్టు ల పేరిట లేఖ కలకలం..ఈసారి టార్గెట్ వారే

mycityhyderabad facebook mycityhyderabad twitter mycityhyderabad linkedin whatsapp mycityhyderabad telegram
Published Date - 10:23 AM, Thu - 3 November 22
By- Mahender mahi
Telangana: మావోయిస్టు ల పేరిట లేఖ  కలకలం..ఈసారి టార్గెట్ వారే

Telangana: వ్యవసాయంలో కార్పొరేట్‌ వ్యవసాయాన్ని అమలు చేస్తున్న బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు ) వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరిట కరపత్రాలు వెలువడడం కలకలం రేపుతోంది. హైబ్రిడ్‌ విత్తనాలతో మొక్కజొన్న రైతులను మోసగిస్తున్న సింజంట, సిపీ, పయనీర్‌ , కావేరీ, హైటెక్‌ వంటి కార్పొరేట్‌ సంంస్థలు పెట్టుబడులు పెడుతూ సొంత భూములు కలిగిన రైతులనే వ్యవసాయ కూలీలుగా మార్చి విపరీతమైన లాభాలు గడిస్తున్నారని ఆ పార్టీ కార్యదర్శి సుధాకర్‌ పేరిట కరపత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రైతుల భూముల్లో కార్పొరేట్‌ కంపెనీలు స్వయంగా వచ్చి విత్తనాలు వేయడం మొదలు మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ప్రైవేటు కంపెనీలే రైతుపై పూర్తి అధికారాలు చెలాయిస్తున్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. దింతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సింజంట, సిపీ, పయనీర్‌ , కావేరీ, హైటెక్‌ వంటి కంపెనీకి చెందిన వారిని జాగ్రత్తగాఉండాలని సూచించారు. ఈమద్యే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్టు ప్రాంతాలను సందర్శించి అక్కడి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసిన కొద్దిరోజుల్లోనే ఈ లేఖలు వెలువడడం కలకలం రేపుతోంది.

  • Tags
  • Letter
  • Maoists
  • Serious
  • Telangana
mycityhyderabad facebook mycityhyderabad twitter mycityhyderabad linkedin whatsapp mycityhyderabad telegram
Previous article Telangana: ప్రతి ఏటా టెన్త్‌లో ఇక ఆరు పేపర్లే..తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
Next article Pathaan: షారుక్ ఖాన్ 'పఠాన్' టీజర్ మాములుగా లేదుగా

Related News

  • KTR : చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు:కేటీఆర్

    KTR : చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు:కేటీఆర్

  • KTR : ప్రధాని పాలమూరుకు ఏం చేశారు.. ప్రధాని పాలమూరు పర్యటనపై  మంత్రి కేటీఆర్ ఫైర్

    KTR : ప్రధాని పాలమూరుకు ఏం చేశారు.. ప్రధాని పాలమూరు పర్యటనపై మంత్రి కేటీఆర్ ఫైర్

  • Supreme Court: ఎమ్మెల్సీ కవితకు స్వల్ప ఊరట.. పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    Supreme Court: ఎమ్మెల్సీ కవితకు స్వల్ప ఊరట.. పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

    High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

  • Hyderabad: ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో విద్యార్థి బలి

    Hyderabad: ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో విద్యార్థి బలి

  • Asaduddin Owaisi: చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

    Asaduddin Owaisi: చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

తాజా వార్తలు

  • UDAYARAGAM : ఉదయరాగం
  • #Skanda Trailer:యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న `స్కంద` ట్రైల‌ర్‌
  • Justin Trudeau: ఫ్లైట్ నిండా కొకైన్.. 2 రోజులు రూమ్ నుంచి బయటకు రాని ట్రూడో.. మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు
  • Vivek Agnihotri:ప్ర‌భాస్ అభిమానులు కొంద‌రు న‌న్ను ట్రోల్ చేశారు:వివేక్ అగ్నిహోత్రి
  • Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. చివరికి నష్టాలు
  • KTR : చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు:కేటీఆర్
  • Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ
  • KTR : ప్రధాని పాలమూరుకు ఏం చేశారు.. ప్రధాని పాలమూరు పర్యటనపై మంత్రి కేటీఆర్ ఫైర్
  • Canada: మధ్యలో ఆగిపోయిన లాంబర్‌జాక్.. 30 నిమిషాలు గాల్లో వేలాడిన పర్యాటకులు
  • Mahesh babu:డిజాస్ట‌ర్ల‌తో న‌ష్ట‌పోయిన‌ నిర్మాత‌కు అండ‌గా మ‌హేష్ బాబు?

Trending

  • Sri Lanka: ఆధారాలు లేకుండా ఆరోపణలు.. ట్రూడో వ్యాఖ్యలను తప్పుబట్టిన శ్రీలంక
  • Nayanthara:తొలిసారి పిల్ల‌ల ఫేస్‌లు చూపించిన‌ న‌య‌న‌తార
  • Shehnaaz Gill : షెహనాజ్ గిల్ హాట్ న్యూ పిక్స్
  • Waheeda Rehman:వ‌హీదా రెహ‌మాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం
  • Sonam Kapoor : బ్లాక్ డ్రెస్‌లో సోనమ్ కపూర్ హాట్ లేటెస్ట్ పిక్స్
  • VD12:VD12కు శ్రీ‌లీల షాక్‌..ఓకే చెప్పిన క్రేజీ హీరోయిన్
  • Shrivari Brahmotsavam : నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు..వైభవోపేతంగా జరిగిన శ్రీవారి చక్రస్నానం
  • Keerthy Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్
  • Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. ఏ14గా నారా లోకేష్
  • Nara lokesh : అతి త్వరలోనే వైసీపీ సర్కార్‌కు పాడె కడతారు: లోకేష్
Logo-footer
mycitymahbubnagar
mycitykarimnagar
mycitywarangal
mycitynizamabad
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Privacy Policy About Contact