కేసీఆర్( KCR )ను గద్దె దించడమే తమ లక్ష్యమని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అయితే ఈ రోజు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఇతర పార్టీల అభ్యర్థుల(candidates)కు సీఎం కేసీఆర్(CM KCR ) డబ్బులు పంపిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Bandi Sanjay : కేసీఆర్( KCR )ను గద్దె దించడమే తమ లక్ష్యమని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అయితే ఈ రోజు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఇతర పార్టీల అభ్యర్థుల(candidates)కు సీఎం కేసీఆర్(CM KCR ) డబ్బులు పంపిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో ఏ పార్టీ అభ్యర్థులు(candidates) గెలిచినా.. వాళ్లను బీఆర్ఎస్‌లో చేర్చుకునేలా సీఎం కేసీఆర్(KCR) కుట్రలు చేస్తున్నారని బండి మండిపడ్డారు. ముందుగా కేసీఆర్ కుట్రలను ముందు బీఆర్ఎస్(BRS) అభ్యర్థులు(candidates) తెలుసుకోవాలని బండి సంజయ్(Bandi Sanjay) సలహా ఇచ్చారు. గవర్నర్ తమిళి సైను చూసి కేసీఆర్ (KCR)గజగజా వణుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో..తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు శిరోధార్యమేనని బండి సంజయ్(Bandi Sanjay) చెప్పుకొచ్చారు.