పీఎస్ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ద్వారా రెండు సింగపూర్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు ISRO PSLV-C55 రాకెట్ ప్రయోగం ప్రారంభం అయింది.. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కి చెందిన 741 కిలోల టెలియోస్-2, 16 కిలోల లూమ్‌లైట్-4 ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనుంది.
పీఎస్ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ద్వారా రెండు సింగపూర్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు ISRO PSLV-C55 రాకెట్ ప్రయోగం ప్రారంభం అయింది.. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కి చెందిన 741 కిలోల టెలియోస్-2, 16 కిలోల లూమ్‌లైట్-4 ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనుంది.
ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో భారత అంతరిక్ష రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్వీట్ చేశారు.
Scripting new milestones one after the other.
Congratulate @isro on yet another proud moment. Landmark reforms initiated by PM @narendramodi ji has ensured that sky is the limit for our space endeavours. 🚀🛰 #IndiasTechade #PSLVC55 https://t.co/Y3DS3G6UPC
— Dharmendra Pradhan (@dpradhanbjp) April 22, 2023
ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో కేంద్ర మంత్రి శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో ఇస్రో తన విజయపరంపరను కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.
Kudos #ISRO for the successful launch of PSLV-C55/TeLEOS-2 Mission. With the personal intervention & patronage provided by PM Sh @narendramodi, Team @isro has been able to carry one success after the other in a serial form. pic.twitter.com/NPWEIur38z
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 22, 2023
ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలపై అభినందన వర్షం కురుస్తోంది. ట్విట్టర్ ద్వారా పలువురు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Both satellites have been put in their intended orbits and that's #PSLVC55 mission accomplished!
Congrats to @isro, @NSIL_India and to all the customers! #ISRO pic.twitter.com/UaiPGrr37w
— ISRO Spaceflight (@ISROSpaceflight) April 22, 2023
Congratulations, @isro on the successful launch of PSLV-C55/TeLEOS-2 Mission 🚀 #IADN pic.twitter.com/kwAIsdxh9q
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) April 22, 2023
ఇస్రో పీఎస్ఎల్వీ సీ 55 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఇస్రో భవిష్యత్తు కార్యక్రమాలను వివరించారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
PSLV- C55/TeLEOS-2 mission is accomplished successfully.
In a textbook launch, the vehicle placed TeLEOS-2 and LUMELITE-4 satellites precisely into their intended 586 km circular orbit.@NSIL_India@PIB_India
— ISRO (@isro) April 22, 2023
ఇస్రో ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ సీ 55 ప్రయోగం విజయవంతం అయింది. 4వ దశను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనంధానికి అవధులు లేకుండా పోయింది. ప్రయోగం విజయవంతం అయిన విషయాన్ని వివరిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది.
PSLV- C55/TeLEOS-2 mission is accomplished successfully.
In a textbook launch, the vehicle placed TeLEOS-2 and LUMELITE-4 satellites precisely into their intended 586 km circular orbit.@NSIL_India@PIB_India
— ISRO (@isro) April 22, 2023
PSLV-C55 3వ దశ విజయవంతం అయింది. దీంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
లూమ్‌లైట్-4 ఉపగ్రహాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేశాయి. సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడంతో పాటు.. ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.
PSLV-C55 రెండో దశ విజయవంతం అయింది. దీంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత దశపై దృష్టి సారించారు.
PSLV-C55 నింగిలోకి దూసుకువెళ్లింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్-2, 16 కిలోల లూమ్‌లైట్-4 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. కొన్ని దశల తర్వాత ఈ ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోనున్నాయి. వందలాది శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని ప్రత్యక్ష్యంగా పర్యవేక్షిస్తున్నారు.