AUSvsNZ: ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ICC T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16న ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు జరుగుతుండగా.. నేటి నుంచి సూపర్ -12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 ప్రారంభ మ్యాచ్ అతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగునుంది. ఈ మ్యాచ్ కు వాన అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కే కాదు ఆ తర్వాత రోజు జరిగే భారత్, […]
T20 World Cup: 8వ టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. 29 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. సూపర్-12లో ఎనిమిది జట్లు ఇప్పటికే తన స్థానాలను పదిలం చేసుకున్నాయి. మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. ఈ రోజు ప్రారంభ మ్యాచ్ ల్లో భాగంగా శ్రీలంక వర్సస్ నమీబియా తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఆ తరువాత యూఏఈ వర్సస్ […]
All 16 Captains In One Frame Ahead Of T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ సమరానికి సర్వం సిద్దమైంది. టీ20 2022 ప్రపంచ కప్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దీనిని ముందుగా ప్రపంచ కప్ లో పోటీ పడుతున్న మొత్తం 16 టీంల కెప్టెన్లు ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. తన నాయకత్వంలో తమ టీంలు ఏ విధంగా ఈ సమరానికి సిద్దమైందీ వివరించారు. కెప్టెన్లు ఒకే ఫ్రేమ్ లోకి […]
Indian Cricket Team: ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమం లోనే అన్ని జట్లు కూడా ప్రపంచకప్ లో ప్రత్యర్ధులను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాయి. ఇలాంటి సమయం లోనే టీమ్ ఇండియాను గాయాల బెడద వెంటాడుతుంది. టీ20 ప్రపంచ కప్ ముంగిట టీం ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, బుమ్రా లాంటి కీలక […]
T20World Cup: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ పాల్గొనే క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు లక్కీ లాటరీ కొట్టనుంది. ట్రోఫీ దక్కించుకున్న టీమ్‌కు భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన […]
ఇండియా, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఇండియాలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. గత కొంతకాలంగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయానికి శస్త్ర చికిత్స అవసరం లేకున్నా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
IND vs SA: ఆసియా కప్ లో భారత క్రికెట్ జట్టు ఘోర విఫలం అయింది. వచ్చే నెలలో జరగనున్న T20 ప్రపంచ కప్ విషయంలో భారత జట్టును తక్కువ అంచనా వేయలేం. ఏది ఏమైనా ఈ టోర్నీకి ముందు భారత జట్టు రెండు ముఖ్యమైన టీ20 సిరీస్‌లు ఆడబోతుండడంతో సన్నాహాలను మెరుగుపరుచుకునేందుకు మరో అవకాశం లభించనుంది. తాజాగా కొన్ని మార్పులు జరుగనున్నాయి. ప్రపంచ కప్‌కు ముందు, టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడవలసి ఉంది. ఇందులో […]
భారత్‌కు మరోషాక్
Sunil Gavaskar, KL Rahul, Batting, Asia Cup 2022, T20 World Cup
Indian team, Bumrah, injury, T20 World Cup