గత కొన్నాళ్లుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు ముంచెత్తాయి. ఆతరవాత చలి పంజా విసురుతూనే ఉంది. శివరాత్రి తరువాత ఎండలు మండిపోవాలి కానీ శివరాత్రికి ముందు ఎండలు మొదలవుతున్నాయి.