Revanth Latest Comments: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా అయినా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ములుగు నుండి మహబూబాబాద్ వరకు హాత్ సే హాత్ జోడో యాత్రలో నేను పాల్గొంటానని అన్నారు. ఉత్తమ్, యాష్కీ.. అందరూ అన్ని వైపులా యాత్రలు మొదలు పెడతారని పేర్కొన్న ఆయన రద్దు అయిన మండల కమిటీతోనే హాత్ సే హాత్ జోడో జరుగుతుందని అన్నారు. వైఎస్ […]