Margadarshi chits: ఏపీలో చిట్ ఫండ్స్ సంస్ధల అక్రమాలపై వైసీపీ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శితో పాటు దాదాపు 16 చిట్ ఫండ్ సంస్ధల కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ తాజాగా రామోజీ గ్రూప్స్ కు చెందిన మార్గదర్శి కి నోటీసులు అందించింది. అయితే ఇందులో అధికారులకు సహకరించని సంస్ధలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక లావాదేవీలపై జరిపిన ప్రాథమిక తనిఖీల్లో కొన్ని సందేహాలు, ఆర్థిక ఉల్లంఘనలు […]