ప్రస్తుతం కరోనా, మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి కొన్ని దేశాల్లో తిరిగి విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా ప్రపంచ దేశాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా మహమ్మారి కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
Monkey pox, virus, new name, WHO
Suspected monkeypox case: విశాఖ పట్నం లోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ సమాచారాన్ని విశాఖ కలెక్టర్ మల్లికార్జున దష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మి రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఆ వైద్య కళాశాలకు పంపాలని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజుకు లేఖ రాశారు. వైద్య విద్యార్థిని […]
US Declares Public Health Emergency: గత రెండు నెలల్లో 6,000 మంకీపాక్స్ కేసులను అమెరికా ధృవీకరించింది. ఇది ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ. ఈ క్రమంలోనే అప్రత్తమైన జో బైడెన్ సర్కారు.. 600,000 కంటే ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేసింది. పరీక్షలను వేగవంతం చేసింది. ప్రస్తుతం అమెరికాలో మంకీపాక్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జో బైడెన్ సర్కారు మంకీపాక్స్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మరిన్ని […]
Suspected Monkeypox Case in Guntur: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలంముగిసిపోకముందే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది.అదే మంకీఫాక్స్ ఈ మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఎనిమిదేళ్ల బాలునికి ఒంటిపై దద్దులు రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించారు కానీ దద్దులు తగ్గకపోవడంతో డాక్టర్లు మంకీ పాక్స్ అనుమానిత కేసుగా గుర్తించి.హైదరాబాద్ లోని గాంధీ హాస్పటల్ కి రిఫర్ […]
First suspected Monkeypox case: ఈ మధ్య కువైట్ నుంచి దేశానికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు రావడంతో అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్లో ఐసోలేషన్‌లో ఉంచామన్నారు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ . 6న కువైట్ నుంచి వచ్చారని, వచ్చేటప్పుడు అతనికి సింప్టమ్స్ ఏమీ లేవని తెలిపారు. 20న జ్వరం వచ్చిందని, 23వ తేదీ నాటికి రాషెస్ వచ్చాయన్నారు. సోమవారం, ఫీవర్ హాస్పిటల్‌లోని ఆరోగ్య అధికారులు అనుమానాస్పద మంకీపాక్స్ రోగి నుండి రక్త ,మూత్ర […]
World Health Organisation announces monkeypox as a global emergency: మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. WHO శనివారం మంకీపాక్స్ కారణంగా ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ విజృంభించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎమర్జెన్సీ విధిస్తున్నామని ఆయన ప్రకటించారు. డాక్టర్ టెడ్రోస్ మాట్లాడుతూ, ఒక నెల క్రితం నేను అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం […]
Third monkeypox case confirmed in Kerala: దేశంలో మూడో మంకీ పాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ మూడో కేసు కూడా కేరళలోనే కనుగొనబడింది. ఇప్పటి వరకు మూడు మంకీ పాక్స్ వ్యాధి కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఏకంగా మంకీ పాక్స్ కేసులు నమోదు కావడంతో కేరళ వైద్యారోగ్య శాఖలో కలకలం రేగింది. మంకీపాక్స్ మూడో కేసును కేరళ ఆరోగ్య మంత్రి ధృవీకరించారు. యూఏఈ నుంచి జులై 6న మల్లాపురానికి తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి […]
కరోనాలో చిక్కుకొని అల్లాడిపోయిన ప్రపంచం హమ్మయ్యా అని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరో మహమ్మారి కాటేసేందుకు కోరలు చాచుకొని సిద్ధంగా ఉంది. మరో ప్రమాదకర వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.