Meerabai Chanu Wins Gold: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకొని సరి కొత్త చరిత్రకు కారణమయ్యారు. 2018 కామెన్వెల్త్ క్రీడల్లో భారత్రు ఇదే మొదటి గోల్డ్ మెడల్. 49కేజీల విభాగంలో స్నాచ్‌లో లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ […]