Kapunadu Warning: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ సహా తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిని ఉధ్ధేశించి నందమూరి బాలకృష్ణ “ఆ రంగా రావు ఈ రంగా రావు” అన్న మాటలని కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రాతి తీవ్రంగా పరిగణించిందని, గతంలో కూడా రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని, రాజకీయాలలో విజయం తమకే సాధ్యమనీ “మా […]