IND vs SA: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు.. ప్రస్తుతం తన తదుపరి సిరీస్ కి సిద్ధమవుతోంది. భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే. ఇక ఈ మ్యాచులో టీ20 సిరీస్‌కు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరని తెలిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో వెన్నుముక గాయంతో ఇబ్బంది పడిన దీపిక్ హోడా ఈ సిరీస్‌కు […]
విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. మ్యాచ్ స్టార్ట్ అయిన కాసేపటికే వరుస వికెట్లను కోల్పోయింది దక్షిణాఫ్రికా. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి, 4వ ఓవర్లోనే టెంబా బావుమా (8) ఔటయ్యాడు. ఇక ఓవర్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ చేయగా, చహల్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్ (23), చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి డస్సెన్ (1) ఔటయ్యారు. […]