టీమిండియా ఆసీస్ తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్ ఫలితాన్ని తేల్చేందుకు ఇరు జట్లు నేడు స్థానిక చెపాక్ స్టేడియంలో తలపడనున్నాయి.
ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది.
ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సీరిస్లో భాగంగా మొదటి వన్డే నేడు ముంబై వేదికగా జరిగింది. ఈ వన్డేలో భారత్ శుభారంభం చేసింది. టాస్ గెలిచిన భారత్ జట్టు ఆసిస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టు 35.4 ఓవర్లలోనే 188 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్కు సిద్దమైంది. ఈనెల 17 న శుక్రవారం ముంబై వేదికగా జరిగే తొలి వన్డేలో ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది.
స్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం లోని 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ను స్వీకరించారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడమే లక్షంగా పెట్టుకున్న టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అసలు సిసలు పోటీకి నేడు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మన ఇండియన్ అమ్మాయిలు నేడు తొలి సెమీఫైనల్లో తలపడనున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా జరిగే మూడో టెస్టు వేదిక మారనుంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు ధర్మశాల స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో మ్యాచ్ వేదికలో మార్పు చేయక బీసీసీఐకి తప్పడం లేదు.
మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ సేన టెస్ట్ సిరీస్ కి సిద్దమవుతుంది. జట్టును గాయాలు వెంటాడుతుండటంతో ప్లేయింగ్ లెవన్ లో ఎవరిని ఆడించాలన్నది మేనేజ్మెంట్ కు ఇప్పుడు కష్టంగా మారింది.