Exit polls for Gujarat and Himachal Pradesh: గుజరాత్ – ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. గుజరాత్ లో ఈ రోజు రెండో విడత పోలింగ్ పూర్తయింది. గుజరాత్ – హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. గుజరాత్ తో మరోసారి బీజేపీకే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. హిమాచల్ లో బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నా..కొన్ని సర్వే సంస్థలు బీజేపీ […]