తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారితో ముచ్చటించారు. భారత క్రీడాకారుల ప్రదర్శన దేశం గర్వపడేలా ఉందని అన్నారు. ఇటీవల కాలంలో క్రీడా రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు
Commonwealth Games 2022, Flag bearers, Achanta Sarath Kamal, Nikhat Zareen
India, Cricket, Harmanpreet Kaur, Commonwealth Games 2022, IPL
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ లో అదరగొట్టింది. గోల్డ్ మెడల్ సాధించింది. తద్వారా బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మూడవ బంగారు పతకం అధించిన వ్యక్తిగా నిలిచింది. ఇంతకు ముందు భారత్ తరపున నీతు గంగాస్, అమిత్ పంఘల్ పసిడి పతకాలు సాధించారు. నిఖత్ జరీన్ సాధించిన బంగారు పతకం భారత్ సాధించిన 17వ గోల్డ్ మెడల్ కావడం విశేషం
Commonwealth Games 2022, Miracles, Indian Players, Triple Jump, Gold, Silver
Bronze, Women's Hockey, Team India, New Zealand, Commonwealth Games 2022
Commonwealth Games 2022, Boxing, Amit, Neetu Ghanghas, Gold, Hockey, Bronze
PV Sindhu, Badminton, Commonwealth Games 2022
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2022 మిక్స్డ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు మలేషియాపై 1-3 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో మలేషియాతో జరిగిన శిఖరాగ్ర పోరులో పీవీ సింధు మాత్రమే విజయం సాధించగలిగింది. మొదటి మ్యాచ్‌లో, భారతదేశానికి చెందిన చిరాగ్ శెట్టి మరియు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా మరియు వూయ్ […]
భారతదేశానికి చెందిన లాన్ బౌల్ టీమ్ చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా ఫైనల్స్ చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 16-13 తేడాతో విజయం సాధించింది. తుది పోరుకు సిద్ధమయింది. ఫైనల్స్ లో సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది.