క్యాసినో కేసులో ఈడీ దూకుడును పెంచింది. దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను విచారించిన ఈడీ, మరింత మందిని ప్రశ్నించేందుకు సిద్ధమౌతున్నది.
Enforcement Eirectorate: చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు అలాగే తెలుగురాష్ట్రల్లో ఉన్న కీలక నేతల మెడకు చుట్టుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతల చిట్టా ఈడీ సిద్ధం చేస్తుంది. నేపాల్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్ కి తెలుగు రాష్ట్రాల నుంచి కీలక వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలు అందిన ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు 18 మంది వరకు ఉన్నారని, రెగ్యులర్ కస్టమర్ల సంఖ్య 280 దాకా ఉందని ఈడీ గుర్తించింది. వీరిలో […]
Chikoti Praveen Customers List Out : ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపై హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో క్యాసినో డీలర్లు, ఏజెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఏజెంట్లు మాధవ్ రెడ్డి, చికోటి ప్రవీణ్‌లకు కూడా ఇందులో భాగం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ రాకెట్లకు సంబంధించిన సోదాలలో ED అనేక హవాలా లావాదేవీలను కనుగొన్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… ఇందులో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఏపీ, […]
Chikoti Praveen Casino Case Update : చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. గుట్టుగా క్యాసినో నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం విదేశాల్లో క్యాసినో నిర్వహణ, నగదు లావాదేవీలపై ఈడి ఆరా తీస్తోంది. నేపాల్ లో జరిగిన ఈవెంట్స్ లో ఫెమా నిబంధన ఉల్లంఘించారని వారిపై ఈడి అభియోగాలు మోపింది. చికోటి ప్రవీణ్, […]
ED raids on Casino related Chikoti Praveen and Madhava Reddy houses : హైద్రాబాద్ లో క్యాసినో బాబుల గుట్టురట్టైంది. ఈ మేరకు దాదాపు 8 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. గుట్టుగా క్యాసినో నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం రైడ్స్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో నివాసం ఉండే చీకోటి ప్రవీణ్ నగర శివార్లలోని ఫార్మ్ హౌస్ లో […]