టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి గా ఆవిర్భవించినతర్వాత నేడు పక్క రాష్ట్రంలో తొలి సారికేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఖమ్మంలో ఇటీవలే భారీ స్థాయిలో తొలి సభ నిర్వహించిన బీఆర్ఎస్ నేడు రెండో సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తుంది.