Nagachitanya: నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ.. ఈ చిత్రం నుండి జనవరి1న సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హీరో నాగచైతన్య టీం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపింది. ఈ చిత్రంలో కృతిశెట్టి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఇదివరకే బంగార్రాజు చిత్రంతో అలరించిన వీరు మరోసారి జోడి కడుతున్నారు. ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా నాగచైతన్య కనిపించనున్నారు. గ్లామర్ హీరో […]
Venkat Prabhu-Naga Chaitanya Film To Go On Floors Tomorrow: అక్కినేని నాగ చైతన్య మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. #NC22 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రం చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.
Laal Singh Chadda Review: బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదం లేకుండా పోయింది. ఏ భాషలో సినిమా వచ్చినా పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతూ మంచి కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. దాంతో తెలుగు స్టార్స్ కు కూడా ఇతర భాషీయ చిత్రాలలో అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా చూద్దాం. అమిర్ ఖాన్ […]
Naga Chaitanya To Romance Rashmika Mandanna: డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడిగా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు పరుశురాం.అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు తో సూపర్ హిట్ కొట్టాడు ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకేక్కించిన “గీతాగోవిందం”తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల సూపర్ […]
Thankyou Review: దిల్ రాజు నిర్మాణంలో అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ మూవీ ఈరోజే విడుదలైంది. మొదటి నుండి హై బజ్ ని క్రేయేట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది రివ్యూ లో తెలుసుకుందాం. కథ: టీనేజ్ నుంచి బిలియనీర్ వరకు సాగిన అభిరామ్ (నాగ చైతన్య) కథే ‘థ్యాంక్యూ’ అభిరామ్ నారాయణపురం అనే పల్లెటూరికి చెందిన యువకుడు. కాలేజీ రోజుల్లో పార్వతీ […]
Chiranjeevi Introduces Naga Chitanya as Laal Singh Chaddha:బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అయిన అమీర్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం అమీర్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లను మేకర్స్ డిఫరెంట్‌గా చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా కీలకపాత్ర నటిస్తున్న విషయం […]
Naga Chaitanya’s ‘Thank You’: మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సక్సెస్ మూవీస్ తర్వాత అక్కినేని నాగచైతన్య నుండి వస్తోన్న చిత్రం’థ్యాంక్యూ’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు సమకూర్చారు. మనం సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై […]
Naga Chaitanya Thank You: ‘జోష్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వక పోయినా… చైతన్య నటనకు మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. ఆ తర్వాత ఏ మాయ చేశావే సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు ఆతరువాత 100% లవ్, మనం, లవ్‌స్టోరీ సినిమాలతో అభిమానులను అలరించాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య నటించిన సినిమా ‘థ్యాంక్యూ’. జులై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర […]
Farewell song from Thank You: లవ్ స్టోరీ ,బంగార్రాజు వరుస హిట్లతో జోరుమీదున్న నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ పడనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్ కొట్టడానికి సిద్దమయ్యాడు ఈ చిత్ర టీజర్‌కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు . నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది.నాగచైతన్య సరసన రాశిఖన్నా, మాళవిక హీరోయిన్లు గా నటిస్తున్నారు. మనం చిత్రం తర్వాత విక్రమ్,చైతన్య […]
Naga Chaitanya’s Thank You Movie Release is Postponed: మజిలీ,వెంకీమామ,లవ్ స్టోరీ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నాగచైతన్య హీరోగా లేటెస్టు గా నటిస్తున్న చిత్రం థాంక్యూ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో గతంలో ‘మనం’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, […]