mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023: ఐపీఎల్ మ్యాచు రోజుల్లో అద‌న‌పు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బ‌స్సులు
  • TSPSC Paper Leakage Case: పేప‌ర్ లీకేజీ కేసులో రేణుక‌కు చుక్కెదురు
  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?
  • Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కు సుకుమార్ బ్రేక్ ఇచ్చేశారా?
  • Home Sports Virat Kohli Slammed A Century In Ahmedabad Test
Updated On - 01:44 PM, Sun - 12 March 23

Virat Kohli: కింగ్ కోహ్లీ సెంచ‌రీ, మూడేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

Virat Kohli: కింగ్ కోహ్లీ సెంచ‌రీ, మూడేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

Virat Kohli: కింగ్ కోహ్లీ సెంచ‌రీ, మూడేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

Virat Kohli slammed a Century in Ahmedabad test

విరాట్ కోహ్లీ చాలా కాలం త‌ర్వాత సెంచ‌రీ చేశాడు. ఆసీస్ జ‌ట్టుతో జ‌రుగుతున్న నాల్గ‌వ వ‌న్డేలో శ‌త‌కం సాధించాడు. 241 బంతుల‌ను ఎదుర్కొన్న కోహ్లీ 5 ఫోర్ల‌తో 100 ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 28వ సెంచ‌రీ కావ‌డం విశేషం. 2019లో టెస్టుల్లో సెంచ‌రీ చేసిన కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. అహ్మ‌దాబాద్ మ్యాచ్ ద్వారా ఆ కొర‌త తీరింది. ఈ సెంచ‌రీ కింగ్ కోహ్లీకి 75వ సెంచ‌రీ కావ‌డం విశేషం.

2019 నవంబ‌ర్ 22న కోహ్లీ బంగ్లాదేశ్ జ‌ట్టుతో జ‌రిగిన టెస్టు మ్యాచులో సెంచ‌రీ చేశాడు. ఆ త‌ర్వాత 1206 రోజుల త‌ర్వాత గానీ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచ‌రీ రాలేదు. అహ్మ‌దాబాద్ మ్యాచులో ఆ కొర‌త తీరింది. చాలా ఏళ్ల త‌ర్వాత కోహ్లీ సెంచ‌రీ చేయ‌డంతో స్టేడియంలో ప్రేక్ష‌కులు కేరింతల‌తో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కోహ్లీ కూడా భావోద్వేగానికి గుర‌య్యాడు.

5 వికెట్లు కోల్పోయి 444 ప‌రుగు

150 ఓవ‌ర్లు ఆడిన త‌ర్వాత భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 444 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ 125 ప‌రుగుల వ‌ద్ద అజేయంగా ఉన్నాడు. అక్ష‌ర్ పటేల్ 24 ప‌రుగుల వ‌ద్ద ఉన్నాడు. శ్రీక‌ర్ భ‌ర‌త్ విరాట్ కోహ్లీకి అద్భుత‌మైన స‌హ‌కారం అందించాడు. 44 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ర‌వీంద్ర జ‌డేజా 28 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

Virat Kohli scores a Test hundred for the first time in over three years 🎉#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/V3TIf48iVc

— ICC (@ICC) March 12, 2023

The Man. The Celebration.

Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9

— BCCI (@BCCI) March 12, 2023

 

Tags
  • India Vs Australia Test match
  • Kohli Century in Ahmedabad
  • Kohli Slammed Century in Fourth test
  • Kohli Test Century after 3 years

Related News

Puaja Bowling: చివ‌రి టెస్టులో చ‌టేశ్వ‌ర పుజారా బౌలింగ్, అశ్విన్ ఏమ‌న్నాడంటే…

India Vs Australia: భార‌త్ భారీ స్కోర్, తొలి ఇన్నింగ్స్ లో 571 ప‌రుగులు

India VS Australia: గిల్, కోహ్లీ బ్యాటింగ్ టాలెంట్.. టీమిండియా 289

India Vs Australia: ఉస్మాన్ ఖ‌వాజా ఉడుం ప‌ట్టు , 400 ప‌రుగులు దాటిన ఆసీస్ స్కోర్

India Vs Australia: తొలి రోజు ఆసీస్ ఆధిప‌త్యం, క్వాజా అద్భుత‌ సెంచ‌రీ

తాజా వార్తలు

  • Tirumala: శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండి ఆదాయం

  • Ntr30: సెట్లోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్‌..ఇక పూనకాలే

  • Corona: చాప‌కింద నీరుగా క‌రోనా వ్యాప్తి..కొత్త‌గా 3824 కేసులు న‌మోదు

  • Spirituality: విద్య, బుద్ధి, ఆరోగ్యం కోసం మీ పిల్లలకు ఈ శ్లోకాలు నేర్పించండి

  • Rtc Charges: టోల్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంపు

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact