mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన ప్రాంతాలు ఇవే...

హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన ప్రాంతాలు ఇవే...

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

  • BRS Meeting In Nanded
  • Revanth Reddy On Hath Se Hath Jodo Yatra
  • Summer 2023
  • Formula E Race
  • Union Budget 2023
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BRS Meeting In Nanded
  • Revanth Reddy On Hath Se Hath Jodo Yatra
  • Summer 2023
  • Formula E Race
  • Union Budget 2023
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • First Pregnant Transman: తొలిసారిగా బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న ట్రాన్స్ జెండ‌ర్ జంట‌
  • E- Vehicles: నగరంలో నేడు విద్యుత్‌ వాహనాల ర్యాలీ.. పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌
  • Anam : ఆనం వెంట పడుతున్న పార్టీ ఏదమ్మా?
  • PT Usha: కంటతడి పెట్టిన పీటీ ఉష.. అసలు ఏమైందంటే?
  • Home Sports Viacome 18 Bags Media Rights Of Women Ipl
Updated On - 04:54 PM, Mon - 16 January 23

WIPL: మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న వ‌యాకామ్

WIPL: మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న వ‌యాకామ్

WIPL: మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న వ‌యాకామ్

Viacome 18 bags Media rights of Women IPL

భార‌త‌దేశంలో మ‌హిళా క్రికెట్ కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీంతో బీసీసీఐ మ‌హిళా ఐపీఎల్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా మ‌హిళా ఐపీఎల్ టోర్నీ మీడియా హ‌క్కుల‌ను అమ్మ‌కానికి ఉంచింది. రిల‌యెన్స్ కి చెందిన వ‌యాకామ్ 18 సంస్థ మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. 5 సంవ‌త్స‌రాల‌కు గాను 951 కోట్ల‌ను చెల్లించి మ‌రీ మీడియా రైట్స్ సొంతం చేసుకుంది.

2023 నుంచి 2027 వ‌ర‌కు జ‌రిగే అన్ని మ్యాచుల‌కు సంబంధించిన మీడియా హ‌క్కుల‌ను వ‌యాకామ్ సొంతం చేసుకుంది. ఒక్కొక్క మ్యాచ్ కు 7.09 కోట్లు చొప్పున వ‌యాకామ్ 18 సంస్థ బీసీసీఐ సంస్థ‌కు చెల్లించ‌నుంది.

మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కులు వ‌యాకామ్ ద‌క్కించుకునే విష‌యంపై బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా స్పందించారు. మ‌హిళా క్రికెట్ విస్త‌ర‌ణ‌లో ఇదొక ముంద‌డుగు అని ట్వీట్ చేశారు. తొలిసారిగా జ‌రుగుతున్న మ‌హిళా ఐపీఎల్ టోర్నీలో 5 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. త్వ‌ర‌లోనే ప్లేయ‌ర్ల వేలం కూడా జ‌ర‌గ‌నుంది.

NEWS 🚨- The BCCI is pleased to announce Viacom18 Media Private Limited as the successful bidder of Media Rights for the Women’s Indian Premier League (WIPL) Seasons 2023-2027.

More details here – https://t.co/WpAz9tpr0R @viacom18 pic.twitter.com/lsAK0FRsHk

— IndianPremierLeague (@IPL) January 16, 2023

NEWS 🚨- The BCCI is pleased to announce Viacom18 Media Private Limited as the successful bidder of Media Rights for the Women’s Indian Premier League (WIPL) Seasons 2023-2027.

More details here – https://t.co/apUCQoFeE2 @viacom18 pic.twitter.com/fC1tsk9FbR

— BCCI (@BCCI) January 16, 2023

After pay equity, today's bidding for media rights for Women's IPL marks another historic mandate. It's a big and decisive step for empowerment of women's cricket in India, which will ensure participation of women from all ages. A new dawn indeed! #WIPL @ICC @BCCIWomen

— Jay Shah (@JayShah) January 16, 2023

Tags
  • Five teams in WIPL
  • Viacome 18 bags Media rights of WIPL
  • Viacome gets Women IPL rights
  • WIPL Media rights for 5 Years

Related News

తాజా వార్తలు

  • Chinese spy balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన అమెరికా

  • Nizamabad: ఆ ఊళ్ళో ఆడపిల్ల పుడితే రూ.5000 సాయం

  • Weather: ఈసారి ఎండలు మండిపోనున్నాయి

  • E- Vehicles: నగరంలో నేడు విద్యుత్‌ వాహనాల ర్యాలీ.. పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌

  • First Pregnant Transman: తొలిసారిగా బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న ట్రాన్స్ జెండ‌ర్ జంట‌

Trending

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact