India Vs SL: రెండో వన్డేలో భారత బౌలర్ల హవా, 215 పరుగులకే లంక ఆలౌట్
Sri Lanka bowled out for 215 runs in second ODI
రెండో వన్డేలో భారత బౌలర్లు అదరగట్టారు. శ్రీలంక ఆటగాళ్లు తడబడ్డారు. భారత బౌలర్ల ముందు తలవంచారు. తక్కువ పరుగులకే ఔటయ్యారు. కులదీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో అదరగొట్టాడు. మిగతా బౌలర్లు కూడా సహకరించారు. కులదీప్ యాదవ్ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో లంక జట్టు కేవలం 215 పరుగులకే ఔటయింది.
నువానిదు ఫెర్నాండో చేసిన 50 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోర్ కావడం విశేషం. 40 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. కేవలం 39.4 ఓవర్లకే ఔటయ్యారు. కెప్టెన్ శనక కేవలం 2 పరుగులే చేయగలిగాడు.102 పరుగులకు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన లంక జట్టు మరో 113 పరుగులు చేసింది.
For his bowling figures of 3/30 in 5.4 overs, @mdsirajofficial is our Top Performer from the first innings.
A look at his bowling summary here 👇👇#INDvSL #TeamIndia pic.twitter.com/yLa0zEGwL6
— BCCI (@BCCI) January 12, 2023
Innings Break!
Fine bowling effort from our bowlers as Sri Lanka are all out for 215 in 39.4 overs.
Three wickets apiece for @imkuldeep18 & @mdsirajofficial 👌👌
Scorecard – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/4QWOFvcZhR
— BCCI (@BCCI) January 12, 2023