Under 19 World Cup: మహిళా వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం, తొలి మ్యాచ్ లో భారత్ టార్గెట్ 167 రన్స్
South africa scored 166 runs against India in the Women Under 19 Cricket World Cup
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 మహిళా క్రికెట్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. తొలి మ్యాచ్ భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కెప్టెన్ సెఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా, సోనమ్ యాదవ్, పర్షవీ చోప్రాలకు ఒక్కో వికెట్ దక్కింది.
చివరి ఓవర్ వేసిన సోనమ్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకుంది. స్మిత్ ఏకంగా మూడు బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.భారత లెగ్ స్పిన్నర్ పార్శవీ చోప్రా అద్భుతంగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది.
సౌతాఫ్రికా బ్యాటర్ సిమోన్ లోరెన్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కేవలం 33 బంతుల్లోనే 4 బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసింది. జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహకరించింది.
And Lourens has 50! The first of the tournament and her first for South Africa! The 15 year old has hit eight 4s and one 6 on the way to the milestone! #CricketTwitter #U19T20WorldCup pic.twitter.com/9nMn9Jo6c8
— Rosa Talks Ball (@rosatalksball) January 14, 2023
Excellent spell from leg-spinner Parshavi Chopra. Mixed her lengths up nice with control on her flight, returns with figures of 1/15 from her four overs and the key wicket of Madison Landsman.#U19T20WorldCup #SAvIND
— Aditya Chaturvedi (@aditya_c19) January 14, 2023
Innings Break!
South Africa post 166/5 in the first innings.
2️⃣ wickets for @TheShafaliVerma 👏🏻
A wicket each for Sonam Yadav and Parshavi Chopra 👌🏻Over to our batters 👍🏻
Scorecard 👉 https://t.co/zUDuWYliil…#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/YpWTJSZlvA
— BCCI Women (@BCCIWomen) January 14, 2023
India pull things back after South Africa's fast start to restrict them to 166/5 🎯
Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxpgZ3 (in select regions) 📺
📝: https://t.co/QUraquoc46 pic.twitter.com/cdAZkvhasy
— ICC (@ICC) January 14, 2023