mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
పండుగ పేర్లతో వచ్చిన సినిమాలు ఇవే..

పండుగ పేర్లతో వచ్చిన సినిమాలు ఇవే..

ఇండియాలో నేషనల్ క్రష్ లు అంటే వీరే..

ఇండియాలో నేషనల్ క్రష్ లు అంటే వీరే..

డైరెక్టర్లను పెళ్లాడిన హీరోయిన్స్ వీరే..

డైరెక్టర్లను పెళ్లాడిన హీరోయిన్స్ వీరే..

సీనియర్ హీరోయిన్ల సీన్ అయిపోయిందా..?

సీనియర్ హీరోయిన్ల సీన్ అయిపోయిందా..?

రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసిందో తెలుసా..?

రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసిందో తెలుసా..?

ఉగాది రోజున థియేటర్ లో ఓటిటీలో  సందడి చేయనున్న సినిమాలు ఇవే..

ఉగాది రోజున థియేటర్ లో ఓటిటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

Anup Rubens Birthday Special: అనూప్ టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్

Anup Rubens Birthday Special: అనూప్ టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్

Mohan Babu Birthday Special: కలక్షన్ కింగ్ టాప్ 10 మూవీస్

Mohan Babu Birthday Special: కలక్షన్ కింగ్ టాప్ 10 మూవీస్

  • Ugadi Festival Celebrations
  • Kalvakuntla Kavitha Before Ed
  • Bhola Shankar Movie
  • Ind Vs Aus
  • Delhi Liquor Scam
  • TSPSC
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Ugadi Festival Celebrations
  • Kalvakuntla Kavitha Before Ed
  • Bhola Shankar Movie
  • Ind Vs Aus
  • Delhi Liquor Scam
  • TSPSC
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • TSPSC Papers Leakage: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు… లీకేజీలు సాధార‌ణం
  • IND vs AUS: నేడే భారత్‌, ఆసీస్‌ ఆఖరి వన్డే
  • Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
  • Bjp-Janasena: జనసేన తో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ కీలక వ్యాఖ్యలు
  • Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాస్‌, పాక్‌లో భారీ భూకంపం…
  • Home Sports Shane Warnes First Death Anniversary Sachin Tendlkar Emotional Tweet
Published Date - 01:45 PM, Sat - 4 March 23

Sachin Tendlkar: స్నేహితుణ్ని తలుచుకుంటూ సచిన్ ఎమోషనల్ ట్వీట్

Sachin  Tendlkar: స్నేహితుణ్ని తలుచుకుంటూ సచిన్ ఎమోషనల్ ట్వీట్

Sachin Tendlkar: స్నేహితుణ్ని తలుచుకుంటూ సచిన్ ఎమోషనల్ ట్వీట్

Sachin Tendlkar: 1992లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్‌వార్న్ తన బంతులతో కాకలుతీరిన బ్యాటర్లకి సైతం ముచ్చెమటలు పట్టించేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టులు ఆడిన ఈ స్పిన్ దిగ్గజం 708 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ లో స్పెషలిస్ట్ బౌలర్‌గా తిరుగులేని రికార్డులు షేన్‌వార్న్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో 15 ఏళ్ల పాటు తిరుగులేని స్పిన్నర్‌గా కొనసాగిన షేన్‌వార్న్.. ఆ జట్టుని కెప్టెన్‌గా కూడా నడిపించాడు. ఇక గతేడాది షేన్‌వార్న్ తీవ్రమైన గుండెపోటుతో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో మరణించిన విషయం తెలిసిందే. మొదటి వర్థంతిని పునస్కరించుకుని భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉద్వేగ భరిత ట్వీట్ చేశారు.

ఎన్నో మైదానాలలో స్నేహపూర్వక మైన పోటీలలో పాల్గొన్నాము. వార్న్ తో కలిసి ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడామని ట్వీట్‌లో పేర్కొన్నారు. మీరు గొప్ప క్రికెటరే కాకుండా గొప్ప స్నేహితులు కూడా అని పేర్కొన్నారు. నీవు స్వర్గంలో శాంతి పొందుతున్నావని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

We have had some memorable battles on the field & shared equally memorable moments off it. I miss you not only as a great cricketer but also as a great friend. I am sure you are making heaven a more charming place than it ever was with your sense of humour and charisma, Warnie! pic.twitter.com/j0TQnVS97r

— Sachin Tendulkar (@sachin_rt) March 4, 2023

Tags
  • australian cricketer shane warne
  • Sachin Tendulkar
  • Shane Warne
  • shane warnes first death anniversary

Related News

Bhola Shankar: మెగా ఫాన్స్ కు ఉగాది ట్రీట్

Nikhil Siddarth: ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023 ఉత్తమ నటుడిగా నిఖిల్

Oyo Founder Ritesh Agarwal: ఓయో అధిపతి ఇంట్లో విషాదం

Minister Ktr: కేటీఆర్ కు ఓ మహిళ ట్వీట్..ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్

Rajamouli: నెటిజన్ డౌట్ ను క్లారిటి చేసిన జక్కన్న

తాజా వార్తలు

  • NTR One Hundred Rupees Coin : ఎన్టీఆర్ శతజయంతికి ఎన్టీఆర్‌ పేరుతో వంద రూపాయల కాయిన్ విడుదల

  • NBK108: ఉగాది రోజున అభిమానులకు ట్రీట్ ఇచ్చిన బాలయ్య

  • Doctor Deep Sea: నీటి లోప‌ల 100 రోజుల జీవితం

  • Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘సార్’

  • Covid Patients: కొవిడ్‌ పేషెంట్ల చికిత్సలో యాంటీబయాటిక్స్‌ ఇవొద్దు..కేంద్రం

Trending

    • Man Complaint on Wife: నా భార్య ఎక్కువ నిద్ర పోతుంది.. పోలీసుల ముందుకు వింత కంప్లైంట్!

    • AP Capital: విశాఖకు షిఫ్టింగ్ అప్పటి నుంచే?

    • Bettings on RRR Oscar award: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వ‌స్తుందా? రాదా? జోరుగా బెట్టింగులు

    • Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చేసేందుకు వెంక‌టేష్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

    • CM KCR: 99 శాతం సిట్టింగులందరికి సీట్లు..సీఎం కేసీఆర్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact