Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా మీర్జా జోడీ ఓటమి
Sania Mirza Anna Danilina crash out of Australin Open doubles…
భారత టెన్నిస్ సంచలనం సానిమా మీర్జాను ఈ ఏడాది కలిసి రావడం లేదు. ఈ ఏడాదిలో జరుగుతున్న తొలి మేజన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా జోడీ పరాజయం పాలయింది. కేవలం రెండో రౌండ్లోనే వైదొలిగింది.
కజకిస్తాన్ పార్ట్ నర్ డానిలినాతో కలిసి ఆడిన సానియా మీర్జా బెల్జియం జంట చేతిలో ఓటమి చెందింది. మొదటి సెట్లో బెల్జియం జోడీ ఆధిపత్యం సాధించింది. ఆ తర్వాతి సెట్ ను సానియా జోడీ గెలిచింది. చివరి సెట్లో మళ్లీ బెల్జియం జోడీ పుంజుకుంది. తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది. మ్యాచ్ గెలిచింది. మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లోనే ఓటమి చెందిన సానియా జంట ఇంటి ముఖం పట్టింది.
మహిళా డబుల్స్ విభాగంలో ఓటమి చెందిన సానియా మీర్జా, మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ముందంజలో ఉంది. శనివారం జరిగిన తొలి రౌండ్ లో తన జోడీ రోహన్ బోపన్నతో కలిసి ప్రత్యర్ధులను ఓడించింది. 7-5, 6-3 తేడాతో ఆస్ట్రేలియా మిశ్రమ జోడీని మట్టికరిపించింది.
Sania Mirza and Anna Danilina go down fighting in the 2️⃣nd round of women's doubles at #AustralianOpen2023.
The 8th-seeded pair lost 4-6, 6-4, 2-6 against Uytvanck/Kalinina!#AustralianOpen #AusOpen #AO2023 #SaniaMirza pic.twitter.com/eGU8os43Q0
— Khel Now (@KhelNow) January 22, 2023
Australian Open: Sania Mirza loses in second round of women's doubles event
(File Pic) pic.twitter.com/gqpBHOqmhw
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) January 22, 2023