ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. చిన్నటి నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. దీంతో గుజరాత్, బెంగళూర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌పైనే బెంగళూర్ జట్టు ఆశలు పెట్టుకుంది.
RCB vs GT to get spoiled due to rain?
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. చిన్నటి నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. దీంతో గుజరాత్, బెంగళూర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌పైనే బెంగళూర్ జట్టు ఆశలు పెట్టుకుంది.
గుజరాత్ జట్టును ఓడించడం ద్వారా ప్లే ఆఫ్ దశకు చేరాలని బెంగళూర్ జట్టు భావిస్తోంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కక్క పాయింట్ దక్కుతుంది. ఈ క్రమం బెంగళూర్ జట్టకు మొత్తం 15 పాయింట్లు లభిస్తాయి. మరోవైపు సన్‌రైజర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్లకు చేరుతుంది. ప్లే ఆఫ్ దశకు చేరుతుంది.
ఒక వేళ ముంబై జట్టు సన్‌రైజర్స్ చేతిలో ఓటమి పాలయితే ఆ జట్టు 14 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. 15 పాయింట్లు కలిగిన బెంగళూర్ ప్లే ఆఫ్ దశకు చేరుతుంది.
Heavy rain in Bangalore. [Anushka Instagram] pic.twitter.com/J5WLG0J8qR
— Johns. (@CricCrazyJohns) May 21, 2023
Heavy rain in Bangalore⛈️#chinnaswamy #RCBvsGT pic.twitter.com/BeZD9fskiz
— Maaaahi✨ (@maahievans) May 21, 2023
THIS IS IT. Our fate in our own hands. We’re in if we win and the Royal Challengers are more than ready for tonight! 👊
P.S: Just hope the rain gods are kind to us 🤞#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvGT pic.twitter.com/yn6BafHqMG
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2023
Rain, wind, dark clouds in Bangalore. pic.twitter.com/0WmTqYLg2a
— Johns. (@CricCrazyJohns) May 21, 2023
Heavy rain in Bangalore⛈️#chinnaswamy #RCBvsGTpic.twitter.com/dMXxjsw2B0
— Yashasvi Jaiswal (@IJASIWAL_19) May 21, 2023
IPL 2023: