mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు  ఇవే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు ఇవే..

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

  • Central Clarity On Amaravati
  • Kotamreddy Phone Tapping
  • JC On Royal Telangana
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Central Clarity On Amaravati
  • Kotamreddy Phone Tapping
  • JC On Royal Telangana
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Kapil dev: పంత్ ను చెంప దెబ్బకొడతా..కపిల్ దేవ్
  • BandiSanjay: బండి సంజయ్ ఆరోపణలు చేసిన ఆ నలుగురు ఎవరు
  • Mla Mekapati : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు
  • Revant Reddy: పొంగులేటి వస్తే ఆహ్వానం పలుకుతాం
  • virat kohli: కొత్త ఫోన్ పోయిందంటూ​ కోహ్లీ.. రిప్లై ఇచ్చిన జొమాటో
  • Home Sports Ishan Kishan Hits Fastest Double Century In Odi History
Updated On - 04:32 PM, Sat - 10 December 22

Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ – క్రిస్ గేల్ రికార్డు బద్దలు

Ishan Kishan: ఇషాన్  కిషన్ డబుల్ సెంచరీ – క్రిస్ గేల్ రికార్డు బద్దలు

Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ – క్రిస్ గేల్ రికార్డు బద్దలు

Ishan Kishan shatters Chris Gayle’s world record, hits fastest double century in ODI history

భారత్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏడవ బ్యాటర్‌గా, భారత్ తరపున నాల్గవ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియాకు చెందిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు గతంలో డబుల్ సెంచరీలు సాధించారు. ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ చేతికి గాయమయింది. దీంతో మూడో మ్యాచ్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్ స్థానంలో తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.

మూడో వన్డేలో తొలిత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఆ సమయంలో బరిలో దిగిన ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీతో కలిసి చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా బ్యాట్ ఝుళిపించారు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లను హడలెత్తించాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్‌ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥

𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.

He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv

— BCCI (@BCCI) December 10, 2022

A knock to remember from Ishan Kishan ✨#BANvIND | https://t.co/SRyQabJ2Sf pic.twitter.com/xh3Es9Jc4X

— ICC (@ICC) December 10, 2022

క్రిస్‌గేల్ 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే 200 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌లో ఆడిన ఏ ఆటగాడు కూడా ఇంత వరకు డబుల్ సెంచరీ సాధించలేదు. గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ షేన్‌వాట్సన్ 185 పరుగులు చేశాడు. అదే ఇప్పటి వరకు అక్కడ అత్యధిక స్కోర్.

 

Tags
  • 200 runs in 12 balls
  • DoubleCentury batters
  • Ishan Kishan double Century

Related News

తాజా వార్తలు

  • AP Cabinet: పరిశ్రమల ఏర్పాటు..సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం..!

  • Akshay Kumar: సిగ్గు లేదు. భారత్ పరువు తీసున్నావ్

  • Revanth Reddy: ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేమె తీసుకుంటాం..రేవంత్

  • PM Modi In Loksabha: నా జీవితం దేశం కోసం అంకితం..దశాబ్ద కాలం అన్నీ స్కాములే..

  • RBI: క్యూఆర్ కోడ్ తో కాయిన్స్ .. ఆర్‌బీఐ

Trending

    • Prakash Raj: అరిచే కుక్కలు కరవవు.. బాయ్ కాట్ బ్యాచ్ కూడా అంతే

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact