IPL2022: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్ 156
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డ్ కుప్ప కూలింది. నిర్ణత 20 ఓవర్లలో ముంబై 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్మారు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రివీస్ సైతం విఫలమయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 33 పరుగులతో రాణించగా.. తిలక్ వర్మ 51 పరగులుతో ముంబైని ఆదుకున్నాడు. ముఖేష్ 3 వికెట్లతో ముంబై నడ్డి విరిచాడు.