ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలోఅనేక రికార్డులు నమోదౌతున్నాయి. అందులో కొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అటువంటి చెత్త రికార్డును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ 60లో ఈ అరుదైన చెత్త రికార్డు రాజస్థాన్ ఖాతాలో చేరింది.
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో అనేక రికార్డులు నమోదౌతున్నాయి. అందులో కొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అటువంటి చెత్త రికార్డును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ 60లో ఈ అరుదైన చెత్త రికార్డు రాజస్థాన్ ఖాతాలో చేరింది. తొలిత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ జట్టు 171 పరుగులు చేయగా, రాజస్థాన్ జట్టు 59 పరుగులకే కుప్పకూలింది.
రాజస్థాన్ జట్టు అత్యంత ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ట్విట్టర్ వేదికగా అనేక మంది క్రికెట్ అభిమానులు గతాన్ని ఓ సారి గుర్తుచేసుకుంటున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో తక్కువ పరుగులకే ఔటైన జట్లు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఏ సంవత్సరంలో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి, ఏ ఏ జట్లు తక్కువ స్కోర్లు చేశాయనే విషయాలను వివరిస్తున్నారు.
2009లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్లోనూ రాజస్థాన్ జట్టు చెత్తగా ఆడింది. అప్పుడు కూడా బెంగళూర్ జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్లో బెంగళూర్ బౌలర్ల ధాటికి తలవంచిన రాజస్థాన్ జట్టు కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది.
2017 ఐపీఎల్ సీజన్లో బెంగళూర్ జట్టు ఓ మ్యాచ్లో చెత్తగా ఆడింది. 49 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్ చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం.
Lowest Scores in IPL 👀 pic.twitter.com/vzm0A8SYwP
— Srinivas K (@srinivasksk134) May 14, 2023
I find it very funny that the 3 lowest scores in the IPL involve RCB in some way
— perry (@TDragon2002) May 14, 2023
Kohli is the only player to feature in matches of lowest 3 IPL scores
49 RCB v KKR
58 RR v RCB
59 RR v RCBUthappa and Yusuf were in the first two games, but are retired now
— Krishna Kumar (@KrishnaKRM) May 14, 2023
Lowest scores in IPL:
1. RCB; 49 vs KKR 2017
2. RR; 59 vs RCB 2023
3. DC; 66 vs MI 2017
4. DC; 67 vs PBKS 2017
5. KKR; 67 vs MI 2008
6. RCB; 68 vs SRH 2022
7. RCB; 70 vs CSK 2019
8. RCB; 70 vs RR 2014#RCBvsRR #KKRvsCSK— Historic… (@minephilosphy) May 14, 2023
Lowest scores for RR in IPL –
58 vs RCB – 2009, Cape Town
59 VS RCB – THIS MATCH
81 vs KKR – 2011, Kolkata
85 vs KKR – 2021, Sharjah
92 vs RCB – 2010, Bengaluru#RCBvsRR #RRvRCB #IPL2023— Adhirajsinh Jadeja AJ 🇮🇳 (@AdhirajHJadeja) May 14, 2023
..