IPL 2022: అదరగొట్టిన ఢిల్లీ .. హైదరాబాద్ టార్గెట్ 208
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదరగొట్ఠింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇరగదీశారు. డేవిడ్ వార్నర్, పావెల్ వీర బాధుడుతో నిర్ణత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి ఓవర్లోనే మన్‌దీప్ సింగ్ వికెట్ కోల్పోయినా.. డేవిడ్ వార్నర్ రెచ్చిపోయాడు. వార్నర్ 92 పరగులు చేయగా.. పావెల్ ఆఫ్ సెంచరీతో రాణించాడు. రిషబ్ పంత్ 26 పరుగులతో పర్యాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.