సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీని ముంబై కైవసం చేసుకుంది. అజింక్యా రహానే నేతృత్వంలోని ముంబై జట్టు రిషి ధావన్ కెప్టెన్సీలో ఆడుతున్న హిమాచల్ ప్రదేశ్ జట్టును ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీని ముంబై కైవసం చేసుకుంది. అజింక్యా రహానే నేతృత్వంలోని ముంబై జట్టు రిషి ధావన్ కెప్టెన్సీలో ఆడుతున్న హిమాచల్ ప్రదేశ్ జట్టును ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.చివర్లో షర్ఫ్ రాజ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. జట్టును గెలిపించాడు.
చివరి 18 బంతుల్లో ముంబై జట్టు 28 పరుగులు చేసి విజయం సాధించింది. టైటిల్ ఎగరేసుకుపోయింది. ముంబై ప్లేయర్ తనుష్ కొటియాన్ ఓ భారీ సిక్సర్ కొట్టడం ద్వారా జట్టును విజయం పథంవైపు నడిపించాడు.
హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిత బ్యాటింగ్ చేసి 143 పరుగులు చేసింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయం సాధించింది. 146 పరుగులు చేసింది. 3 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించింది.
144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు మొదట్లో తడబడింది. పృథ్వీ షా, అజింక్యా రహానేలు భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్‌లు ముంబై జట్టును ఆదుకున్నారు. యశస్వి జైస్వాల్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయాస్అయ్యర్ 34 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ముంబై జట్టు విజయానికి చేరువ అవుతున్న సమయంలో శివం దుబే ఔటయ్యాడు. చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బరిలో సర్ఫ్ రాజ్ ఖాన్, తనుష్ కొటియాన్‌లు బరిలో ఉన్నారు. వీరిద్దరూ ముంబై జట్టును విజయం పథంలోకి నడిపించారు. చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Mumbai win the Syed Mushtaq Ali domestic T20 tournament for the first time… Great finish!
— Akshay D (@akkiman) November 5, 2022
He showed today that form is with him and it's just a matter of time until he will make his debut for India. Sarfaraz dhoka nai deta 👏👏🫶.
#sarfarazkhan #SyedMushtaqAliT20 #Mumbai @MumbaiCricAssoc pic.twitter.com/HNEMJNrtN3— Harshal Galia 🇮🇳❤️ (@HarshGalia) November 5, 2022
Cool, calm, Sarfaraz Khan – Mumbai need 16 from 8 balls and then he smashed 6 & 4.
Helped Mumbai to win the first Syed Mushtaq Ali title. pic.twitter.com/BfI69IWRSO
— Johns. (@CricCrazyJohns) November 5, 2022
134(242) & 45(48) – In Ranji Final.
34(117) & 127*(178) – In DT Final.
36*(31) – In SMAT Final.Incredible Sarfaraz Khan. He performed all three finals in this year. Take a bow, Sarfaraz Khan. pic.twitter.com/GpztOmOG5V
— CricketMAN2 (@ImTanujSingh) November 5, 2022
Scenes after a match-winning 36* from Sarfaraz Khan helped Mumbai clinch their maiden #SyedMushtaqAliT20 title 🤩🔥#HPvMUMpic.twitter.com/NOIjp0CJiO
— Delhi Capitals (@DelhiCapitals) November 5, 2022
Amazing bunch of Mumbai T20 champions. First #SyedMushtaqAlitrophy for Team Mumbai. Well played team & proud moment. #SMAT2022 #MCA #Mumbai pic.twitter.com/I6XF7Ynpc0
— Shivam Dube (@IamShivamDube) November 5, 2022