చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేయడంలో వైపల్యం చెందింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. శివం దుబే 48 పరుగులు, డెవన్ కాన్వే 30 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా 20 పరుగులు చేశాడు. అజింక్యా రహానే 16 పరుగులు చేయగా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించలేదు. దీంతో జట్టు స్కోర్ 144 పరుగులకే పరిమితం అయింది.
CSK Scored 144 runs against KKR

స్పిన్నర్ల మాయాజాలం
సునీల్ నరైన్ తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అదే విధంగా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ధోని కోసం తహతహ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిమానులంతా ధోని కోసం ఎదురుచూస్తుంటారు. ధోని ఎప్పుడు బ్యాటింగ్ చేయడానికి వస్తాడు, ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ధోని మాత్రం ఎక్కువుగా చివర్లోనే వస్తున్నారు. ఒకటి , రెండు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో వస్తున్నాడు.. బ్యాట్ ఝుళిపిస్తున్నాడు.
ఇటీవల కాలంలో అహ్మదాబాద్, వాంఖడే స్టేడియం, ఈడెన్ గార్డెన్లలో జరిగిన మ్యాచుల్లో ధోని చివరి ఓవర్లలోనే జడేజా ఔటైన తర్వాతనే బరిలో దిగుతున్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్లోనై అదే జరిగింది. రవీంద్ర జడేజా చివరి ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాతనే ధోని ఎంటర్ అయ్యాడు. బౌండరీ గానీ, సిక్సర్ గానీ కొడతాడని అందరూ భావించారు. ప్లాన్ వర్కవుట్ కాలేదు. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి.
Innings Break!@KKRiders restrict #CSK to 144/6 in the first innings 👌🏻👌🏻
Will @ChennaiIPL successfully defend this target? We will find out soon 👊🏻
Scorecard ▶️ https://t.co/d7m0BcEtvi #TATAIPL | #CSKvKKR pic.twitter.com/FcqSEJzNCv
— IndianPremierLeague (@IPL) May 14, 2023
ICYMI!
Shivam Dube led @ChennaiIPL's fightback with the bat thanks to a stroke filled knock 👌🏻👌🏻
Relive his innings here 🎥🔽 #TATAIPL | #CSKvKKRhttps://t.co/apvX3fqv7O
— IndianPremierLeague (@IPL) May 14, 2023
𝘿𝙞𝙨𝙥𝙖𝙩𝙘𝙝𝙚𝙙!@IamShivamDube continued his fine form with the bat in the season and remained unbeaten on 48* 👊🏻#TATAIPL | #CSKvKKR pic.twitter.com/zq5ctr6qSh
— IndianPremierLeague (@IPL) May 14, 2023
…