India Vs Australia: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్, రెండు మార్పులతో బరిలో దిగిన భారత్
Australia won the toss and elected to bowl first
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. భారత జట్టు రెండు మార్పులతో బరిలో దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వగా.. శార్ధుల్ ఠాకుర్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు.
ఆస్ట్రేలియా జట్టు కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఎల్లిస్ ఎంట్రీ ఇచ్చాడు. అదే విధంగా జోస్ ఇంగ్లిస్ స్థానంలో అలెక్స్ కారీ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతుందని అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. అభిమానుల అదృష్టం కొద్దీ వాతావరణం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా మారడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ స్టేడియంలో సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. పిచ్ పాడవకుండా జాగ్రత్తగా కాపాడారు. కవర్స్ తో కప్పి ఉంచారు. వర్షం ఆగిన అర్ధగంటలోనే పిచ్ పై కవర్లు తొలగించారు. ఆటకు సిద్ధం చేశారు.
🚨 Toss Update 🚨
Australia have elected to bowl against #TeamIndia in the second #INDvAUS ODI.
Follow the match ▶️ https://t.co/dzoJxTOHiK@mastercardindia pic.twitter.com/4lrsbQGW4p
— BCCI (@BCCI) March 19, 2023
🚨 Here's #TeamIndia's Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/dzoJxTOHiK#INDvAUS | @mastercardindia pic.twitter.com/UiyxF37ZH6
— BCCI (@BCCI) March 19, 2023
Covers getting removed.. full sunshine in #Vizag . Probably match will start On time because Vizag have brilliant drinage system & staff #INDvsAUS pic.twitter.com/uRKW9p6L6V
— Vizag Weatherman (@VizagWeather247) March 19, 2023
Rohit Sharma and Axar Patel replace Ishan Kishan and Shardul Thakur.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023
..