టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ సంస్థ ఉండనుందని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ కంపెనీతో ఒప్పందం కుదిరినందుకు ఎంతో ఆనందంగా ఉందని జై షా తన ట్వీట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు
Adidas is the NewKit Sponsor for team India, BCCI Secretary Jai Shah announced
టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ సంస్థ ఉండనుందని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ కంపెనీతో ఒప్పందం కుదిరినందుకు ఎంతో ఆనందంగా ఉందని జై షా తన ట్వీట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్లలో ఒకటైన అడిడాస్ సంస్థను బీసీసీఐతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆహ్వానిస్తున్నామని జై షా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా బైజూస్ సంస్థ ఉంది. ఇక నుంచి ఆ స్థానంలో అడిడాస్ ఉండనుంది.
ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అడిడాస్ సంస్థ ఎంత కాలం పాటు కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది? బీసీసీఐకి ఎంత మొత్తం చెల్లించనుందనే విషయాలు బయటకు వెల్లడికాలేదు. ఎక్కువ సంవత్సరాలు పాటు కిట్ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
I'm pleased to announce @BCCI's partnership with @adidas as a kit sponsor. We are committed to growing the game of cricket and could not be more excited to partner with one of the world’s leading sportswear brands. Welcome aboard, @adidas
— Jay Shah (@JayShah) May 22, 2023
Captain Rohit Sharma's Adidas is now Team India's Adidas.
It's Hitman @ImRo45 era. https://t.co/9hao5NqnNn pic.twitter.com/j16rLxQ4ee
— Vishal. (@SPORTYVISHAL) May 22, 2023
Adidas has been announced as team India's new kit sponsors. pic.twitter.com/x1L53rsCpb
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2023