కర్ణాటకలో ఓ యువతి ఇటీవలే షాక్‌కు గురయింది. తన హాల్ టిక్కెట్‌పై తన ఫోటో కాకుండా సెక్సీ స్టార్ సన్నీలియోనీ ఫోటో ఉండడంతో ఖంగుతింది. అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ కూడా వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ లోగా సన్నీలియోనీ ఫోటోతో ఉన్న ఎడ్మిట్ కార్డు స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలో దిగారు.

కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు రాసేందుకు ప్రిపేర్ అయిన యువతి ఆన్లైన్లో అప్లికేషన్ నింపే సమయంలో భర్త స్నేహితుడి సాయం తీసుకుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తం మీద పొరపాటు జరిగింది.
నవంబర్ 6వ తేదీన టెట్ పరీక్ష జరిగింది. ఆ రోజున రుద్రప్పా కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి తనకు వచ్చిన హాల్ టిక్కెట్‌ను అక్కడి అధికారులకు చూపించి ఫిర్యాదు చేసింది.
అప్లికేషన్ నింపే సమయంలో పరీక్ష రాసే వారికే అన్ని వివరాలు తెలిసే విధంగా, వేరెవరికీ తెలియకుండా ఉండే విధంగా కాలేజీ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. హాల్ టికెట్లు జారీ చేయడంలో తమ ప్రమేయం ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
Sunny Leone’s Photo Appears On Karnataka TET Exam Hall Ticket Of Candidate, Screenshot Goes Viral
– Case filed After this !!
#SunnyLeone pic.twitter.com/iDvB4ZDrZd— Search Around Web (@searcharoundweb) November 9, 2022